Bengali, English, Hindi, Kannada, Malayalam భారతదేశంలో పెరుగుతున్న విద్య – అత్యవసర పరిస్థితి పై, సంబంధిత వ్యక్తులు మరియు సంస్థలు 16 జూలై 2021 న ‘ఒకటిగా పనిచేస్తూ’ దూర మాధ్యమంలో కలుసుకుని, మన దేశ పిల్లల ముఖ్యంగా పేద మరియు అత్యంత వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వారి పైన పడబోయే ప్రభావాల పైన చర్చించారు. భాగస్వామ్యం ద్వారా రెండు మార్గాల్లో ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించారు. పాఠశాలలు…